Karnataka CM Siddaramaiah resignation : బిగ్ బ్రేకింగ్, కర్ణాటక రాజకీయాల్లో కీలక మలుపు, సీఎం సిద్ధరామ య్య రాజీనామా డీకే చేతికి పగ్గా లు 

Karnataka CM Siddaramaiah resignation : ప్రజా దీ వెన, బెంగళూరు:కర్ణాటక రాజకీయాల్లో ఒ క శకం ముగిసిం ది. మరో అధ్యాయం మొదలైంది. గత కొన్ని రోజులుగా న డుస్తున్న ఉత్కంఠకు తెరదించుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశా రు. హైక మాం డ్ ఆదేశాలను శిరసావహిస్తూ ఆయన తన సీఎం కుర్చీని వ దులుకున్నారు.బెంగళూరులోని లోక్‌ భవన్‌కు డిప్యూటీ సీ ఎం డీకే శివ కుమార్‌తో కలిసి వచ్చిన సిద్ధరా మయ్య, గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన...