Karnataka Terrible Road Accident : బిగ్ బ్రేకింగ్, కర్నాటకలో ఘోర ప్ర మాదం, ఒకే కుటుంబంలో ఐదుగు రు దుర్మరణం

Karnataka Terrible Road Accident : ప్రజా దీవెన, కల బురగి:అది తెల్ల వారుజాము సమయం రోడ్డుపై ప్రయాణం ప్రశాంతంగా సాగుతోంది. మరికొద్ది సేపట్లో వారు అనుకున్న గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. కానీ విధి ఆ కుటుంబం పై పగబట్టింది. ఒకే ఒక్క క్షణం ఊహించని ప్రమాదం రూపం లో మృత్యువు దూసుకొచ్చింది. కర్నాటక సరిహద్దుల్లో జరి గిన ఒక ఘోర రోడ్డు ప్ర మాదం ఒకే కుటుంబానికి చెందిన ఐ దుగురిని బలితీసుకుంది. అర్ధరాత్రి వేళ లారీ రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు కర్నాటకలోని...