OpinionPoliticsక్రైంతెలంగాణహైదరాబాద్

KBR park New Traffic Rules : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌ చుట్టూ ట్రాఫిక్‌కు కొత్త రూట్, ఏడాదిన్నర పాటు వన్‌వే అ మలు

KBR park New Traffic Rules : ప్రజా దీవెన, హైదరాబా ద్: హైదరా బాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పె ట్టేందుకు పోలీసులు కీలక నిర్ణయం తీసు కున్నారు. నగ రం లో అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాం తం లో కొత్త వన్‌వే ట్రాఫి క్ విధానం అమల్లోకి వచ్చింది. ఉద యం 6 గంటల నుంచే ప్రారంభమైన ఈ ట్రాఫిక్ ప్లాన్.. రాబో యే 18 నెలల పాటు కొనసాగనుంది.


    వాహనదారులకు కొత్త రూల్స్ ఇవే

పంజాగుట్ట టూ కేబీఆర్ పార్క్ జంక్షన్: పంజాగుట్ట నుం చి కే బీ ఆర్ పార్క్ సర్కిల్ ప్రవేశ ద్వారం వరకు మాత్రమే ఇరువైపులా రాకపోకలకు అనుమతి ఉంటుంది. పంజాగు ట్ట వైపు నుంచి వచ్చే వాహనాలు కేబీఆర్ పార్క్ వద్ద తప్ప నిసరిగా ఎడమవైపు తిరగాల్సి ఉంటుంది.

జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు నుంచి వచ్చే వారికి: కేబీఆర్ పార్క్ వై పు వచ్చే మార్గంలో వన్‌వే అ మలులో ఉంటుంది. వాహనదా రులు పంజాగుట్ట వైపు నేరుగా వెళ్లవచ్చు. లేదా కుడివైపు తిరిగి క్యాన్సర్ హాస్పిటల్, మహారాజా అగ్రసేన్ సర్కిల్, రోడ్ నంబర్ 92 వైపు వెళ్లొచ్చు.

రోడ్ నంబర్ 45: ఇక్కడి నుంచి వచ్చే వాహనాలు నేరుగా జూ బ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.

రోడ్ నంబర్ 12: రోడ్ నంబర్ 12 నుంచి వచ్చే వాహనాల కు అగ్ర సేన్ సర్కిల్ వద్ద కుడివైపు తిరిగే అవకాశం ఉండ దు.

   రాంగ్ రూట్‌ వెళ్తే చర్యలు తప్పవు

కొత్త ట్రాఫిక్ విధానం సక్రమంగా అమలయ్యేలా పోలీసులు అ త్యాధునిక సీసీ కెమెరాలు, డ్రో న్లతో గగనతల నిఘా ఏ ర్పాటు చేశారు. వన్‌వే నిబంధనలను ఉల్లంఘించి రాంగ్ రూట్‌లో ప్రయాణించే వాహనదారులపై కఠిన చర్యలు తీసు కుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనాల రాకపో కలను మరింత సాఫీగా మార్చ డమే ఈ కొత్త విధా నం లక్ష్యం. 18 నెలల పాటు అమల్లో ఉండ నున్న ఈ రూట్ మార్పులను వా హనదారులు ముందుగానే తెలు సుకుని ప్రయాణించాలని సిటీ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Related Articles

Back to top button