KBR park New Traffic Rules : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్‌కు కొత్త రూట్, ఏడాదిన్నర పాటు వన్‌వే అ మలు
KBR park New Traffic Rules : ప్రజా దీవెన, హైదరాబా ద్: హైదరా బాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పె ట్టేందుకు పోలీసులు కీలక నిర్ణయం తీసు కున్నారు. నగ రం లో అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాం తం లో కొత్త వన్‌వే ట్రాఫి క్ విధానం అమల్లోకి వచ్చింది. ఉద యం 6 గంటల నుంచే ప్రారంభమైన ఈ ట్రాఫిక్ ప్లాన్.. రాబో యే 18 నెలల పాటు కొనసాగనుంది. వాహనదారులకు...