Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kendriyavidyalayasangathan : బ్రేకింగ్ న్యూస్, కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల

బ్రేకింగ్ న్యూస్, కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్ నోటిఫికేషన్ 

Kendriyavidyalayasangathan : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: కేంద్రీయ విద్యా లయ సంగతన్ (KVS) 2025 సంవత్సరంలో అడ్మిషన్ నోటిఫికేష న్‌ను అధికారికంగా విడుదల చేసింది. బాల్వా టిక 1 టు 3, క్లాస్ 1 అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ మార్చి 7న ప్రారంభ మైంది. ఆసక్తి కలిగిన తల్లిదండ్రులు, సంరక్షకులు వెంటనే KVS అధికారిక వెబ్‌సైట్‌లో దరఖా స్తు చేసుకోండి. దరఖాస్తుకు చివ రితేదీ, అర్హత మరిన్ని పూర్తి వివరాలు ఇలా….

మార్చి 21, 2025 రాత్రి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ విండో తెరిచి ఉం టుంది. అర్హత కలిగిన తల్లిదండ్రు లు లేదా సంరక్షకులు KVS అధికా రిక వెబ్‌సైట్ kvsangathan.nic.in ని సందర్శించి గడు వులోగా అప్లై చేసుకోండి. KVS అడ్మిషన్లు 2025 ముఖ్యమైన తేదీ లు ఇవే :

1.2025-26 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతి, బాల్వాటిక (ఎం పిక చేసిన కెవిలలో) ఆన్‌లైన్ రిజి స్ట్రేషన్ మార్చి 7 నుంచి ప్రారంభ మైంది.

2.రిజిస్ట్రేషన్ చివరి తేదీ మార్చి 2. రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

3.మార్చి 25న క్లాస్ 1 కి ఎంపికైన, వెయిట్‌లిస్ట్ చేసిన రిజిస్టర్డ్ అభ్య ర్థుల తాత్కాలిక జాబితాలు విడు దల.

4.మార్చి 25న బాల్వాటికకు ఎంపి కైన, వెయిట్‌లిస్ట్ అయిన రిజిస్టర్డ్ అభ్యర్థుల తాత్కాలిక జాబితా రి లీజ్.

5.ఏప్రిల్ 2, 2025న రెండవ తా త్కాలిక జాబితా

6.ఏప్రిల్ 7, 2025న మూడవ తాత్కాలిక జాబితా

KVS అడ్మిషన్ కోసం అవసరమైన పత్రాలు : తల్లిదండ్రులు లేదా సం రక్షకులు రిజిస్ట్రేషన్ సమయంలో క్రింద పేర్కొన్న పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

1. పిల్లల జనన ధృవీకరణ పత్రం.

2. ఇటీవలే తీసుకున్న పిల్లల పాస్‌పోర్ట్ సైజు ఫోటో.

3. చిరునామా రుజువు (ఆధార్ కార్డ్, ఓటరు ID లేదా యు టిలిటీ బిల్లు)

4. బదిలీ సర్టిఫికేట్ (వర్తిస్తే)

5. కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)

*వయోపరిమితి* : అన్ని తరగ తుల వయస్సులు మార్చి 31, 2025 నాటికి లెక్కిస్తారు. వయో పరిమితి గురించి మరింత తెలు సుకోవడానికి KVS ప్రవేశ మార్గ దర్శకాలు 2025-26 చదవండి .

1. మొదటి తరగతిలో ప్రవేశానికి కనీస వయస్సు 6 సంవ త్స రాలు.

2. బాల్వాటిక – 1కు 3 నుండి 4 సంవత్సరాలు, బాల్వాటిక – 2కు 4 నుండి 5 సంవత్స రాలు, బాల్వాటిక – 3 కి 5 నుండి 6 సంవత్సరాలు ఉండాలి.

*దరఖాస్తు ఎలా చేయాలి* …
Step 1: ముందుగాhttps://kv sangathan.nic.in లోని అడ్మి షన్ పోర్టల్‌కు వెళ్లండి.

Step 2: హోమ్‌పేజీలో అందు బాటులో ఉన్న “అడ్మిషన్ 202 5-26” లింక్‌పై క్లిక్ చేయండి.

Step 3: దీని తర్వాత, “న్యూ రిజిస్ట్రేషన్” బటన్‌పై క్లిక్ చేసి అవసరమైన వివరాలను నమోదు చేయడం ద్వారా లాగిన్ ఆధా రాలను రూపొందించండి.

Step 4: ఇప్పుడు జనరేట్ చేసిన ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వండి. ఫారమ్ నింపి స్కాన్ చేసిన అవసరమైన పత్రాల కాపీ లను అప్‌లోడ్ చేయండి. ఆన్‌లైన్ చెల్లింపు చేసి ఆపై సబ్మిట్ చేయం డి.

Step 5: భవిష్యత్తు అవసరాల దరఖాస్తు చేసిన ఫారంను డౌన్‌ లోడ్ చేసుకుని ప్రింటవుట్ తీసుకోండి.