Khammam district Horrific incident : ఖమ్మం నగరంలోవిషాదo, గోడల చాటున నిగూఢ మరణం

  Khammam district Horrific incident : ప్రజా దీవెన, ఖమ్మం: ఖమ్మం నగరంలో పెను విషాద సంఘటన చోటుచే సుకుంది. మామిళ్లగూ డెం లోని ఆ అద్దె ఇం టి నుంచి వస్తు న్న వింత దుర్వాసన స్థానికులను ఉలి క్కిప డేలా చేసింది. ఏదో జరిగింద ని పసిగట్టిన జనం పోలీసులకు స మాచారం అందించారు.తలుపులు తెరిచి పోలీసులు లోపలికి వెళ్లిన ప్పుడు కనిపించిన దృశ్యం చూసి వారు ఒ క్కసారిగా షా క్‌కు గుర య్యారు. అది ఒక ఇల్లు...