Kodad Realtor Fraud : బిగ్ బ్రేకింగ్, కోదాడలో ఘరానా మోసం, రూ.11 కోట్లతో రియల్టర్ జంప్
Kodad Realtor Fraud : ప్రజా దీవెన, కోదాడ: సూర్యాపే ట జిల్లా కోదాడలో ఓ ప్రముఖ స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) వ్యా పారి నమ్మిం చి నట్టేట ముంచాడు. అధిక వడ్డీ లు ఇస్తానని నమ్మబలికి స్థానిక రైతులు, వ్యాపారుల నుంచి సుమారు రూ.11 కోట్ల వరకు వసూలు చేసి, రాత్రికి రాత్రే బోర్డు తిప్పే శాడు. మోసపోయామని గ్రహించిన బాధి తులు సదరు వ్యాపారి ఇంటి ముం దు బైఠాయించి ఆందోళనకు దిగా రు.స్థానిక పోలీసులు, స్థానికులు తెలి పిన...