Kodad road accident : బిగ్ బ్రేకింగ్, ఘోరరోడ్డు ప్రమాదo, యువకుడు దుర్మరణం
Kodad road accident : ప్రజా దీవెన, కోదాడ: ఒక సా ధారణ ప్రయాణo కానీ అది చివరి ప్ర యాణంగా మారింది. మున్సిపల్ పరిధిలోని తమ్మరబండపాలెం గ్రామానికి చెంది న యువకుడు షేక్ రహీం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుర్ఘటన శుక్రవారం వెలు గులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, రంజాన్ పండుగ సంద ర్భంగా తన గాజుల వ్యాపారం కోసం సరు కులు కొనుగోలు చేయడానికి బు ధవారం మధ్యాహ్నం సమయంలో ఖమ్మం వైపు బయలుదేరిన రహీం,...