Kolkata Warehouse Collapse : బిగ్ బ్రేకింగ్, కలకత్తాలో కుప్ప కూ లిన భారీ గోడౌన్, ఎనిమిదిమంది దుర్మరణం
Kolkata Warehouse Collapse : ప్రజా దీవెన, కోల్ కత్తా: నిర్మాణ రంగంలో భద్రతా ప్రమాణాల నిర్లక్ష్యం మరోసారి ఘోరకలిని మిగిల్చింది. నగరంలో నిర్మాణంలో ఉన్న ఒక భా రీ గోడౌన్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు అ క్కడికక్కడే ప్రాణాలు కోల్పో గా, శి థిలాల కింద మరో 40 మందికి పై గా కార్మికులు చి క్కుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతతో ప్రస్తుత పరిస్థితి ప్రకారం మృతుల సంఖ్య 8 మంది ప్రాథమిక సమాచారం ప్రకారం...