Komatireddy raj gopal reddy sensational comments : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, అడగడం చేతకాదు కొట్లాట ఒక్కటే తెలుసు

Komatireddy raj gopal reddy sensational comm ents : ప్రజా దీవెన, హైదరాబాద్: రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక చర్చతో వార్తల్లో నిలిచే నేత నల్లగొండ జిల్లా ము నుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త క లకలం రేపుతున్నాయి. తనదైన శైలిలో ఘాటైన వి మర్శ లు, ఆస క్తికరమైన అంశాలను ఆయన పంచుకున్నా రు. ఆ విశేషాలు మీకోసం..తన రాజకీయ ప్రస్థానంపై స్పందిస్తూ రా జగోపాల్‌రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు....