KomatireddyPrateekReddy : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలోని బొట్టు గూడ ప్రభుత్వ స్కూల్ కు “కోమటి రెడ్డి ప్రతీక్” ప్రభుత్వ పాఠశాలగా నామకరణం
KomatireddyPrateekReddy: ప్రజా దీవెన, హైదరాబాద్: నల్లగొం డ జిల్లా కేంద్రం ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అం దించిం ది. జిల్లా కేంద్రంలోనీ బొట్టుగూడ ప్ర భుత్వ పాఠశాలకు "కోమటిరెడ్డి ప్ర తీక్" ప్రభుత్వ పాఠశాలగా నామకర ణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government ) మంగళ వారం ఉత్తర్వులు జారీ చేసింది.నల్లగొండ బొట్టుగూడ ప్రాంతంలో శి థిలావస్థకు చేరిన ప్రభుత్వ ప్రైమరీ, హై స్కూల్ పాఠశాల స్థానంలో కా ర్పోరేట్ స్కూల్స్ కు దీటుగా అత్యా అధునిక సౌకర్యాలతో...