komatireddyprateekreddyfoundation : ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అలరించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్

--నల్లగొండ కోలాహలంగా బిఎస్ఆ ర్ 11, జిఎంఆర్ 11 మ్యాచ్ --ఉత్కంఠ పోరులో జిఎంఆర్ 11 జట్టు విజయం komatireddyprateekreddyfoundation : ప్రజా దీవె న, నల్లగొండ టౌన్: నల్ల గొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌం డేషన్ ఆధ్వర్యంలో జ రుగుతున్న NPL-6 క్రికెట్ టోర్నమెంట్ కొన సాగుతోంది. ఉత్సా హ భరితంగా సాగుతున్న ఈ టోర్నమెంట్ లో భాగంగా బుధవారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి (GMR 11-...