komuravelli ACB trapped బిగ్ బ్రేకింగ్, కోమురవెల్లి పంచాయతీ బండారం బట్టబయలు, ఏసీబీ చెరలో పంచాయతీ కార్యదర్శి

  komuravelli ACB trapped : ప్రజా దీవెన, సిద్ధిపేట: సిద్ది పేట జి ల్లాలోని కోమురవెల్లి గ్రామ పంచా యతీలో అవినీతి వ్యవహారం వె లుగుచూసింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి గడ్డం రాజు గౌడ్ (AO-1) లంచం తీసుకుంటూ అవినీతి నిరో ధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. సోమవారం సాయంత్రం సమయంలో గ్రామ పంచాయతీ కా ర్యాలయం వద్ద ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఫిర్యా దుదా రుని స్థలంలో ఏర్పాటు చే సి న డ్రైనేజీ పైప్‌లైన్‌ను తొల...