Kondamallepally Principal brutal Murder Case : బిగ్ బ్రేకింగ్, కొండమల్లేపల్లిలో క లకలం, ప్రిన్సిపాల్ హత్య కేసు లో ఇద్దరు విద్యార్థులు అరెస్ట్ ?

Kondamallepally Principal brutal Murder Case : ప్రజా దీవెన, దేవరకొండ: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి ప్రాం తంలో సంచలనం రేపిన నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూ పారెడ్డి హత్య కేసును పోలీ సు లు ఛేదించినట్లు సమాచా రం.ఈ ఘటనకు సంబంధించి పదో తర గతి చదువుతున్న ఇద్దరు విద్యా ర్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని వి చారిస్తున్నట్లు తెలుస్తోంది.   పోలీసుల సమాచారం ప్రకారం.. వంశీ, అనిల్ అనే ఇద్దరు విద్యా ర్థులు ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నా రు. వీరిద్దరూ...