KTR fires on Revanth government : బిగ్ బ్రేకింగ్, రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్, రూ.200 కోట్ల భూ మి కేవలం రూ.7 కోట్లకే ఎలా ?
KTR fires on Revanth government : ప్రజా దీవెన, హై దరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ బాంబ్ విసిరాడు. సీఎం సో దరుడి చుట్టూ భూకుంభకోణాల సెగ తగులుకుంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాం గ్రెస్ ప్రభుత్వం మరో భారీ భూ కుంభకోణానికి తెరలే పిందం టూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీఆర్ సంచలన ఆరోప ణలు చే శారు. తెలంగాణ భవన్‌లో ఏ ర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సొంత లబ్ధికోసం ప్రభుత్వ...