Legislative Council Chairman Gutta Sukender Reddy: శాసన మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి కీలకవ్యాఖ్య, పేదవిద్యార్థులకు విద్యసహా అన్నీఉచితంగా అందించాల్సిన అవసరముoది
Legislative Council Chairman Gutta Sukender Reddy : ప్రజా దీవెన, దేవ రకొండ: విద్య పైనే అభివృద్ధి ఆధారపడి ఉంటుందని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గు త్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గు రువారం అయన నల్గొండ జి ల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని కొండమల్లేపల్లి శి వారులో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రే టెడ్ రె సిడెన్షియల్ పాఠశాల ని ర్మాణానికి రాష్ట్ర రోడ్లు భవనాలు సి నిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డితో...