–ఐసిఈయు సికింద్రాబాద్ డివిజన్ కార్యదర్శి డియస్ రఘు
LicSecretaryDSRaghu : ప్రజా దీవెన, నల్లగొండ:బీమా పా లసీలపై జీఎస్టీ రద్దు చేస్తూ కేంద్ర ప్రభు త్వం తీసుకున్న నిర్ణయం ఆ ల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అ సోసియేషన్ (అఖిల భా రత బీమా ఉద్యోగులు సంఘం) పోరాట ఫలి తమే అని సంఘం సికింద్రాబాద్ డి విజన్ ప్రధాన కార్యదర్శి డి ఎస్ ర ఘు అన్నారు. ఐసిఈయు నల్లగొం డ 1,2, ఎల్ఐసీ శాఖల సాధారణ సర్వసభ్య సమావేశం నల్లగొండ ప ట్టణంలో ఆదివారం జరిగింది. ఈ సమా వేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా కామ్రేడ్ డి.యస్. రఘు మాట్లాడుతూ ఎంపీలు, ఎ మ్మెల్యేలను కలిసి బీమా పాలసీ ల పై జీఎస్టీ రద్దు చేయాలని డి మాండ్ చేస్తూ విజ్ఞప్తులు ఇవ్వడంతోపాటు ఎన్నో ఆందోళనలు చేశా మన్నారు. ఎల్ ఐసీలో ఉద్యోగ ఖాళీలను వెం టనే భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వా న్ని కోరారు.
ఈసమావేశంలో ఐసిఈయు డివి జన్ కోశాధికారి జావీద్, నల్లగొండ జిల్లా సంయుక్త కార్యదర్శి పెరు మా ళ్ళ బాల స్వామి, డివిజన్ నాయ కులు గడ్డం నవీన్ దాస్, బి.రాము లు యాదవ్, బెల్లంకొండ కన్నయ్య, బ్రాంచ్ 1,2 అధ్యక్ష, కార్యదర్శులు కొప్పు వెంకన్న, పోలె లింగయ్య, వే ముల కృష్ణయ్య వేముల శ్రీను తది తరులు పాల్గొ న్నారు. బ్రాంచ్ మేనే జర్లు గౌరు శ్రీనివాస్, ఎ.వెంకటేశ్వర రెడ్డి, ఎంతో శ్యాంబాబు, లియాఫీ నాయకులు నరేందర్ రెడ్డి, రావుల వీరయ్య, ఏఓఔ నాయకులు నల పరాజు సైదులు, దారం వెంకన్న, క్లియా ఏజెంట్లు నాయకులు బి. రా మలింగం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బ్రాంచ్ వన్ టూ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కొప్పు వెంకన్న, ఏ.కరుణాకర్ రావు, కార్యదర్శులుగా ఐతగోని లక్ష్మీనారాయణ, సి.హెచ్. రమేష్ తదిత రులు పాల్గొన్నారు.