LicSecretaryDSRaghu : బీమా ఉద్యోగుల పోరాట ఫలితమే జీఎస్టీ రద్దు

--ఐసిఈయు సికింద్రాబాద్ డివిజన్ కార్యదర్శి డియస్ రఘు   LicSecretaryDSRaghu : ప్రజా దీవెన, నల్లగొండ:బీమా పా లసీలపై జీఎస్టీ రద్దు చేస్తూ కేంద్ర ప్రభు త్వం తీసుకున్న నిర్ణయం ఆ ల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అ సోసియేషన్ (అఖిల భా రత బీమా ఉద్యోగులు సంఘం) పోరాట ఫలి తమే అని సంఘం సికింద్రాబాద్ డి విజన్ ప్రధాన కార్యదర్శి డి ఎస్ ర ఘు అన్నారు. ఐసిఈయు నల్లగొం డ 1,2, ఎల్ఐసీ శాఖల సాధారణ సర్వసభ్య సమావేశం నల్లగొండ...