Loss of rice crop : బిగ్ బ్రేకింగ్, తుంగతుర్తిలో భారీవర్షాలకు నేలకొరిగిన వరిచేలు

  Loss of rice crop : ప్రజా దీవెన, తుంగతుర్తి: ఒకపక్క భారీ వర్షాలు మరోపక్క ధాన్యం కొ నుగోలు సెంటర్లలో పేరుకుపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసే దిక్కులేక యావత్ రైతాంగం తీవ్రఆందోళ నలో మునిగి తేలుతున్నా రు. గత నెల రోజులుగా వరికోతలు ప్రా రంభించిన రైతన్న కోసిన వరి ధాన్యాన్ని ధా న్యం కొనుగోలు కేంద్రా ల్లో పోశారు. అదేసమయంలో కోయకుండా పొలాల్లోనే మిగిలిన వ రిచేలు భారీ వర్షాలకు అడ్డంపడి తీవ్రనష్టం వాటిల్లుతోంది. జిల్లాలో అంతటా ధాన్యం కొనుగోలు...