lucknow massive fire accident : బిగ్ బ్రేకింగ్, లక్నోలో భారీఅగ్నిప్రమాదo, విషాద ఘటనలో 14మంది విద్యార్థులు మృత్యువాత

  lucknow massive fire accident :  ప్రజా దీవెన, లక్నో: సాధారణ రోజులాగే మొదలైన ఆ ఉదయం.. కాసేపట్లోనే ఒక పెను విషాదానికి వేదికవుతుందని అక్కడున్న వారె వ్వ రూ ఊహించలేదు. లక్నోలోని పూర్ని యా ప్రాంతంలో ఉన్న ఒక కో చింగ్ సెంటర్‌లో ఒక్కసారిగా చెలరే గిన మంటలు, వి ద్యార్థుల బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేశాయి. క్షణా ల వ్యవధిలోనే రెండు అంతస్తుల భవ నాన్ని చుట్టేసిన మం టలు, అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు నరకాన్ని చూపించాయి.    ...