madhyapradeshBreakingnews : బిగ్ బ్రేకింగ్, దుర్గామాత నిమజ్జనంలో అపశృతి, చెరువులోమునిగి పదిమంది జలసమాధి

  madhyapradeshBreakingnews :  ప్రజా దీవెన, మధ్య ప్రదేశ్: దసరా పండుగ ఆ కుటుంబాల్లో తీవ్ర విషా దాన్ని నింపింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘోర దుర్ఘటనలో పదిమంది జలస మాధి అయ్యారు.మధ్య ప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో మధ్యాహ్నం దుర్గామాత విగ్రాహాన్ని నిమజ్జన కార్యక్రమం వారి జీవితాలను ఒక్క సారిగా చిదిమేసింది. దుర్గామాతను ( durgamatha)  భక్తి శ్రద్ధ లతో పూజించి నిమజ్జనం చేయాలని ముందుకు క దిలిన వారి పట్ల విధి వక్రీక రిం చి కళ్ళ ముందే జలసమాధి కావడం తీవ్ర...