mahabubnagar fetal road accident : బిగ్ బ్రేకింగ్, పాలమూరు పాలకొండలో మృత్యుఘోష, రేసింగ్ బైక్ వేగానికి ఐదుగురి ప్రాణాలు బలి
mahabubnagar fetal road accident : ప్రజా దీవెన, మహబూబ్ నగర్: ఆ రహదారిపై ఇంజిన్ల గర్జన వినిపిం చిం ది. నిముషాల్లోనే అది ఆర్తనా దంగా మారింది. అతివేగం ఎంతటి అనర్థానికి దారితీస్తుందో చెప్పడానికి మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డు లో జరిగిన ఘోర ప్రమాదమే సా క్ష్యంగా నిలుస్తోంది. పాలమూరు జిల్లా పాలకొండ జంక్షన్ వద్ద ఒక రేసింగ్ బైక్, కారు ముఖాముఖి ఢీ కొన్న ఘటనలో ఐదుగు రు అక్క డి కక్కడే ప్రాణాలు విడిచిన ఘోర దుర్ఘటన...