Mahashivratri : నల్లమల్ల అభయారణ్యంలో నయనానందంగా పార్వతీపరమేశ్వరులు
Mahashivratri: ప్రజా దీవెన, దేవరకొండ: శివనామ స్మర ణంతో భక్తులు తరించేందుకు శివరాత్రి పర్వదినం రానే వ చ్చింది. దేశవ్యాప్తంగా శివరాత్రి సందర్భం గా సర్వత్రా శివాల యాలు ముస్తాబుకావడం ఆనవాయితీ ఆచారంగా వస్తోన్న క్రమంలో ఆదివారం శివరాత్రి పర్వదినం ఘనంగా నిర్వ హిం చేందుకు సకల ఏర్పాట్లకు సంబంధించి సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాం తాల్లోని కొంగుబంగారంగా నిలుస్తోన్న నల్లగొండ జిల్లా చం దంపేట మండలం లో కొలువుదీరిన మునిస్వామి శి...