MahathmaGandhiUniversity : బిగ్ బ్రేకింగ్, ఈ నెల15వ తేదీన ఎంజియూకు గవర్నర్ రాక, స్నాతకోత్సవానికి హాజరుకానున్న గవర్నర్

  MahathmaGandhiUniversity:   ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ లోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ నాల్గవ స్నాతకో త్సవానికి ముఖ్య అతిథిగా ఈనెల 15న రా ష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నల్గొండ లోని హాజరుకానున్న దృష్ట్యా అవ సరమైన అన్ని ఏ ర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పా రు. బుధవారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయాన్ని సం దర్శించి రాష్ట్ర గవర్నర్ పాల్గొననున్న స్నాత కోత్సవ వేదికను పరి...