Mahatma Gandhi University Nalgonda : విద్యార్ధులు పరిశోధనలపై దృష్టి సారించాలి
Mahatma Gandhi University Nalgonda : ప్రజా దీవె న, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ రసాయన శాస్త్ర విభాగంతో పాటు ఎంఎస్ఎన్ లేబరేటరీస్, హైదరా బా ద్ ఆధ్వర్యంలో “రీసెంట్ అడ్వా న్సెస్ ఇన్ ఫార్మా స్యూ టిక ల్ కెమిస్ట్రీ–2026” అంశంపై నిర్వహించిన సదస్సుకు ము ఖ్యఅతిథులుగా ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హు స్సేన్, ఉస్మానియా విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ అహ్మద్ క మాల్ హైదరా బాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డి.బి. రామ చారి విద్యార్థులను పరిశోధకులను ఉద్దేశించి...