Mahatma Jyotirao Phule Jayanthi : నల్లగొండ కలెక్టర్ అప్పీల్, మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాల స్ఫూర్తి భావితరాల్లోకి తీసుకెళ్లాలి
Mahatma Jyotirao Phule Jayanthi : ప్రజా దీవెన, న ల్లగొండ: సమానత్వం, సామాజిక న్యాయం నాణ్యమైన వి ద్యకై కృషి చేసిన మ హాత్మ జ్యోతిబాపూలే ఆశయాల స్ఫూ ర్తి భావితరాలకు తీసుకెళ్లాల్సి న బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. జిల్లా వెనుకబడిన త రగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ జి ల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద నిర్వహించిన మహాత్మ జ్యో తి బాపూలే "ద్విశతాబ్ది" ఉత్సవాలకు ఆయన ముఖ్య అతి థిగా...