major fire broke Yadadri Thermal Power Plant : బిగ్ బ్రేకింగ్, యాదాద్రి అల్ట్రామెగా పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం, తృటిలో తప్పిన భారీనష్టం
major fire broke Yadadri Thermal Power Plant: ప్ర జా దీవెన, మిర్యాలగూడ: ఆధు నిక సాంకేతికతకు నిలయ మైన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) లో ఒక్కసారి గా హై-వోల్టేజ్ టె న్షన్ నెలకొంది. ప్లాంట్‌లోని అత్యంత కీల కమైన యూనిట్-3లో అక స్మాత్తుగా అగ్నిప్రమాదం సంభ విం చింది.శరవేగంగా విస్తరించిన మం టలు, దట్టమైన నల్ల టి పొగతో ప్లాంట్ పరిసరాలు ఒక్కసారిగా యుద్ధవాతావ రణాన్ని తలపిం చాయి. కంట్రోల్ రూమ్ సిగ్నల్స్ ప్రకారం ప్ర మాదం టర్బైన్...