Manjeera river tragedy : బిగ్ బ్రేకింగ్, పండుగ పూట తీరనివిషాదం, మంజీరానదిలో మునిగి నలుగురు చిన్నారులు దుర్మరణం

Manjeera river tragedy : ప్రజా దీవెన, బాన్సువాడ: ఆ ఇళ్ల ల్లో అప్పటివరకు నవ్వు లు, పండుగ సందడి కానీ మరికొద్దిసేపట్లోనే అక్కడ ఘోర కలి జరగబోతోందని ఆ అమాయక చిన్నారులకు తెలి య దు. పండుగ పూట సరదాగా ఈత కొడదామని వెళ్లిన ఆ నలు గురు పిందెలు, మంజీరా నది గర్భంలో కలిసిపోయా రు. ఊహించ ని ఈ దారుణ ఘటన జిల్లాలోని పిట్లం మండ లం బొల్లాక్‌పల్లి సమీపం లో జరిగి అందరినీ కన్నీరు మున్నీ రు చేస్తోంది.ఈ...