mantralayam Horrific road accident : బిగ్ బ్రేకింగ్, కర్నూల్ మంత్రాలయం వద్ద ఘోర రోడ్డుప్రమాదం, ఎనిమిది మంది దుర్మరణం

  mantralayam Horrific road accident : ప్రజా దీవెన, కర్నూల్: ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రా లయం స మీ పంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎమ్మిగ నూ రు సమీపంలో జరిగిన విషాద దృశ్యం మళ్లీ మళ్లీ మనసు ను కుదిపేస్తోంది. గురువారం తెల్లవారు జా మున కర్నూలు జిల్లాలో జరిగిన ఆ ఘోర రోడ్డు ప్రమాదం, రాబోయే కాలం లో రహదారి భద్రతపై గంభీర ప్రశ్నలు లేవ నెత్తుతున్నట్టుం ది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో...