Markapuram Horrific Road Accident : బిగ్ బ్రేకింగ్, ఆంధ్రప్రదేశ్ లో ఘోరరోడ్డుప్రమాదం, 13మంది సజీవదహనం

  Markapuram Horrific Road Accident  : ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మార్కాపురం జిల్లాలో గురు వా రం తెల్లవారుజామున ఒక భయానక హృదయ విదారక ఘ టన చోటుచేసుకుంది. కన్నుమూసి తెరిచే లోపు ఒక క్షణం లోనే ప్రయాణం కాస్తా భయానకవాతావరణo మారిపో యింది. ఈ ఘోర రోడ్డుప్రమాదంలో 13మంది సజీవ దహ నo కాగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి పామూరు వైపు దూసుకెళ్తున్న ఒక ప్రై వేట్ ట్రావెల్ బస్సు రాయవరం సమీపంలోని పలకల క్వారీ ల...