massive acb raids in jagtial : బిగ్ బ్రేకింగ్, లంచావతారం ఆర్ ఐ అరెస్ట్, బురిడి కొట్టించబోయి రెడ్ హ్యాండెడ్ చిక్కిన వైనం

  massive acb raids in jagtial :  ప్రజా దీవెన, జగిత్యాల: పాస్‌బు క్ రావాలన్నా, భూమి సర్వే జర గాలన్నా "చేతులు తడపాల్సిం దే" అని భావించిన ఆ అధికారికి ఏసీబీ గట్టి షాకే ఇచ్చింది. జగి త్యాల జిల్లా బీర్పూర్ తహసీల్దార్ కార్యా లయంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ (RI)గా విధులు నిర్వహి స్తు న్న మంచికట్ల రాహుల్ శుక్ర వారం అవినీతి నిరోధక శాఖ (A CB) అధికారులకు బురిడీ కొట్టించబోయి పక్కా ప్లాన్‌తో దొరికిపో యారు. ఒక...