Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Massive fire in Mumbai: ముంబాయిలో భారీ అగ్ని ప్రమాదం

ముంబాయిలో భారీ అగ్ని ప్రమాదం

–ఆరుగురు కార్మికుల సజీవ దహనం

–చేతి గ్లౌవ్స్ తయారీ కంపెనీలో ఘోరం

ప్రజా దీవెన/ ముంబాయి: మహారాష్ట్రలోని హ్యాండ్‌ గ్లవ్స్‌ కర్మాగారం లో భారీ స్థాయిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు కార్మి కులు  (Six workers lost their lives in a massive fi re in a hand gloves factory in Maharashtra) సజీ వదహనమయ్యారు. అర్థరాత్రి దాటిన తర్వాత ఆదివారం తెల్లవారు జామున అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిన ఈ అగ్ని ప్ర మాదంలో మంటలు నలుమూలల అలుముకోవ డంతో అదృష్ట వం తులు ప్రాణాలతో బయటపడ్డ ఆ ఆరుగురు మాత్రం ఆ మంటల్లో చిక్కుకొని అసువులుబాసారు.

వలుజ్‌లోని ఛత్రపతి శంభాజీనగర్‌ లో అర్ధరాత్రి దాటిన తర్వాత 2.15 గంటల సమయంలో ఈ ఘటన ( The incident took place at 2.15 am after midnight in Chhatrapati Shambhaji Nagar in Waluj)  జరిగిందని పోలీసులు తెలిపారు. మంటలను అదుపులోకి తీసు కొచ్చేందుకు నాలుగు గంటల సమయం పట్టిందని అధికారులు తెలి పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సన్‌షైన్ ఎంటర్‌ ప్రైజె స్ హ్యాండ్ గ్లవ్స్ తయారీ కంపెనీలో సుమారు 25 మంది ఉద్యోగులు పనిచేస్తు న్నారు.

రాత్రి వేళల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు నిద్రిస్తున్న సమయం లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ( A fire broke out when the employees who were working at night were sleeping) మంట లను గమనించిన కొందరు కార్మికులు పరుగులు తీసి ఫ్యాక్టరీ పక్కన ఉన్న చెట్టు సహా యంతో బయటకొచ్చేశారు. మంటలు చెల రేగిన వెంట నే అలర్ట్ అయ్యి ప్రాణాల అరచేతులు పట్టుకుని పరుగు లు పెట్టి ప్రాణాలు కాపాడుకోగలిగారు.

కాగా ఎవరైతే నిద్రలో ఉండి మంటలను సరైన సమయంలో గుర్తించని వారు ఆ మంట ల్లోనే చిక్కుకొని ( Those who do not recognize the fire at the right time are caught in the fire) మంటలు భారీగా ఎగిసిపడడం వల్ల బయ టకురాలేక సజీవదహన మయ్యా రు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘట నాస్థలికి చేరుకుoది.

నాలుగు గంటల పాటు తీవ్రంగా శ్రమించి మం టలను ఆర్పివేశారు. చనిపోయిన వారి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి శవ పరీక్షల కోసం( The dead bodies were sent to the lo cal government hospital for post-mortem)  తరలిం చారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.