Massive gold seizured in mumbai airport : బిగ్ బ్రేకింగ్, ముంబై ఎయిర్‌పోర్ట్‌ లో ‘గోల్డెన్ నెక్సస్’ గుట్టురట్టు,ఐదుకోట్ల బంగారం సీజ్

  Massive gold seizured in mumbai airport :  ప్రజా దీవెన, ముంబై:ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ వి మానాశ్రయం అది. ఎప్పటిలాగే ప్ర యాణికుల రద్దీతో కో లాహలంగా ఉంది. కానీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవె న్యూ ఇంటెలిజె న్స్ (DRI) అధికా రులకు మాత్రం అక్కడ ఏదో తేడాగా అని పించింది. పక్కా సమాచారంతో వారు రంగంలోకి దిగారు. కట్ చేస్తే...ఎవరూ ఊహించని ఒక భారీ స్మగ్లింగ్ నెట్‌వర్క్ గుట్టురట్టయింది. సినిమా స్టైల్‌లో సాగిన ఆపరేషన్ గోల్డెన్ నెక్సస్ పూర్తి...