Massive Rain Cloud Looms Over India : భారత్‌పై1500 కిలోమీటర్ల ‘మెగా’ వర్షమేఘం, ఎండలకు ఇక ఎండ్ కార్డేనా
Massive Rain Cloud Looms Over India: ప్రజా దీవెన, హైదరాబాద్: ఉత్తర భారతదేశాన్ని కొన్ని వారాలుగాని ప్పు ల కొలిమిలా మార్చేసిన భానుడి భగభగల కు బ్రేక్ పడబో తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుతుపవనా ల రాక ఆలస్యం కావడంతో అల్లాడిపోయిన ప్రజలకు ప్రకృ తి ఎట్టకేలకు ఒక భారీ ఊరటనిచ్చే గుడ్ న్యూస్ చెప్పిం ది. అంతరిక్షం నుంచి వచ్చిన తాజా శాటిలైట్ (ఉపగ్రహ) చిత్రా లు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. 1500 కిలోమీటర్ల భారీ మేఘాల కోట...