Massive transfer of Governors : బిగ్ బ్రేకింగ్, దేశవ్యాప్తంగా గవర్నర్ల భారీమార్పులు, పలురాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకాలు
Massive transfer of Governors: ప్రజా దీవెన, హైద రాబాద్: దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసు కుంది. భారత రాష్ట్రపతి పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు మరియు లెఫ్టినెంట్ గవర్నర్లను నియ మిస్తూ కీలక ఉత్తర్వు లు జారీ చేశారు. ఒకేసారి పలువురు గవర్నర్ల బదిలీలు, కొ త్త నియామకాలతో దేశవ్యాప్తంగా పరిపాలనా వ్యవస్థలో పె ద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న వినయ్ కుమార్ సక్సేనాను ఇప్పుడు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించారు. అదే...