Mayday deputy CM Mallu BhattiVikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పునరుద్ఘాటన, కార్మికుల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది

  Mayday deputy CM Mallu BhattiVikramarka:  ప్రజా దీవెన, మిర్యాలగూడ: కార్మికుల హక్కులు,సంక్షేమాని కై రా ష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినో త్సవాన్ని (మే డే) పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ జి ల్లా మిర్యాలగూడ శాస నసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి క్యాం ప్ కార్యాలయంలో నిర్వహించిన మేడే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులతో కలి సి సహపంక్తి భోజనం చేశారు. అంతకుముందు ఉపము...