MBBS student suspected death in Nalgonda: బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో పెనువిషాదం, వైద్య విద్యార్థినిపై అత్యాచారం ఆపైహత్య ?

  MBBS student suspected death in Nalgonda  : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కట్టంగూరు మండ లం మునుకుంట్ల గ్రామంలో అత్యంత దా రుణమైన ఘటన వెలుగు చూసింది. సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశా లలో ఎం బీబీఎస్ మొదటి సంవత్సరం పూర్తి చేసి, భవిష్య త్తులో డాక్ట ర్‌గా సమాజా నికి సేవ చేయాలనుకున్న ఒక విద్యార్థినిపై అ త్యాచారం చేసి, హత్య చేసినట్లు వస్తున్న ఆరోపణలు స్థాని కంగా తీవ్ర కలకలం రేపు తున్నా యి. బాధితురాలు...