Opinionక్రైంజాతీయంతెలంగాణహైదరాబాద్

Medico tragedy suicide in Hyderabad : బిగ్ బ్రేకింగ్, ఉస్మానియా మెడికల్ కాలేజీలో విషాదం, ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మార్పణం

 

Medico tragedy suicide in Hyderabad : ప్రజా దీవెన, హైదరాబాద్: మహా నగరంలో తీవ్ర విషాదం చోటుచే సుకుం ది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల వైద్య విద్యార్థి కె. భర ద్వాజ్ రెడ్డి అనూహ్య నిర్ణయంతో ప్రా ణాలు కోల్పోయాడు.

హైదరాబా ద్‌లోని ఉప్పల్ పరిధి రామంత పూర్‌లో ఈ ఘ టన చోటుచేసుకుంది. భవనం పైనుంచి దూకడంతో విద్యా ర్థి మృతి చెందినట్లు సమాచారం.ఘటనపై సమాచారం అం దుకున్న పోలీసులు వెం టనే సంఘటనా స్థలానికి చేరుకు ని వివరాలు సేకరించారు. విద్యా ర్థి ఈ తీవ్ర నిర్ణయం తీసు కోవడా నికి దారితీసిన పరిస్థితులపై పో లీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

మానసిక ఒత్తిడితో బాధపడే వా రు ఒంటరిగా ఉండకండి. ఆత్మ హత్య ఆలోచనలు వస్తే వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణు లను సంప్రదిం చండని నిపుణు లు చెబుతున్నారు. మానసిక వైద్య సహా యం కోరుకునేవారు 14416 / 1800 891 4416 ద్వారా మానసిక ఆరోగ్య సహా యం పొందవచ్చని సూచిస్తున్నారు.

Related Articles

Back to top button