Medico tragedy suicide in Hyderabad : బిగ్ బ్రేకింగ్, ఉస్మానియా మెడికల్ కాలేజీలో విషాదం, ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మార్పణం
Medico tragedy suicide in Hyderabad : ప్రజా దీవెన, హైదరాబాద్: మహా నగరంలో తీవ్ర విషాదం చోటుచే సుకుం ది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల వైద్య విద్యార్థి కె. భర ద్వాజ్ రెడ్డి అనూహ్య నిర్ణయంతో ప్రా ణాలు కోల్పోయాడు. హైదరాబా ద్‌లోని ఉప్పల్ పరిధి రామంత పూర్‌లో ఈ ఘ టన చోటుచేసుకుంది. భవనం పైనుంచి దూకడంతో విద్యా ర్థి మృతి చెందినట్లు సమాచారం.ఘటనపై సమాచారం అం దుకున్న పోలీసులు వెం...