Metpally wonder delivery : బిగ్ బ్రేకింగ్, మెట్‌పల్లిలో అపురూపం, ఒకేకాన్పులో ముగ్గురికి జన్మనిచ్చిన రాజలక్ష్మి

  Metpally wonder delivery :  ప్రజా దీవెన, మెట్‌పల్లి: ఒ కేసారి ముగ్గురు చిన్నారి దేవతలు ఇం ట అడుగుపెడితే ఆ ఇల్లు ఇచ్చే ఆనందమే వేరు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మం డలం రాజేశ్వర్ రా వుపేట గ్రామంలో సరిగ్గా అలాంటి అ ద్భుతమే జరిగింది. ఊహిం చని ఈ వార్తతో ఆ కుటుంబం లోనే కాదు, గ్రామంలోనూ పండుగ వాతావరణం నెలకొంది. ఆస్పత్రి లో హడావుడి... ఆపై ముగిసిన ఉత్కంఠ. రాజేశ్వర్ రావుపేటకు చెందిన జంగిటి రాజలక్ష్మి - నరేందర్...