Mexico mass firing : బిగ్ బ్రేకింగ్, మెక్సికోలో ఘోరం, తె హుయిట్టింగో కాల్పుల్లో చిన్నారితో సహా 10 మంది బలి
Mexico mass firing : ప్రజా దీవెన, మెక్సికో సిటీ: మెక్సికో లో మరోసారి తుపాకుల మోత మోగింది. ప్యూబ్లా రాష్ట్రం లోని తె హుయిట్టింగో (Tehuitzingo) నగ రంలో ఒక గు ర్తుతెలియని దుండ గుడు సృష్టించిన బీభత్సం పది మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. మృతుల్లో ఒక చి న్నారి కూడా ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోం ది. సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి..సాధారణంగా సాగిపో తున్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తుపాకీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దుండగుడు...