MG University Higher education chairman : ఉన్నత విద్యా మండలి చైర్మన్ బా లకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్య, సంస్కర ణలతో సవాళ్లకు పరిష్కారాలు 

MG University Higher education chairman : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్స వా ల్లో భాగంగా నేడు ఎంజీయూలో సి లబస్ సంస్కరణలు పై డిగ్రీ అధ్యా పకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తె లం గాణ ఉన్నత విద్యా మండలి చై ర్మన్ ఆచార్య బాలకృష్ణారె డ్డి మాట్లాడుతూ ప్రపంచం ప్రస్తుతం మార్పుల దశలో విద్యా రంగం సైతం ప రివర్తనకు మినహాయింపు కాదని ఈ మా...