MG University: నైపుణ్యాల పెంపునకు సంయుక్త కార్యాచరణ
MG University: ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ క ళాశాలలతో సంయుక్తంగా విద్యార్థు ల్లో నైపుణ్యాల పెంపు నకు ప్రణాళికబద్ధంగా వంద రోజుల కార్యాచరణ రూపొం దించనున్నట్లు ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సే న్ తెలిపారు. నైపుణ్యాలు పెంపునకు సంయుక్త కార్యచరణ తో విశ్వవిద్యాలయాల అధ్యక్షతన ప్రణాళికలు సిద్ధపరచా లని తెలం గాణ రాష్ట్ర విద్యాశాఖ సూచనలనుసారం శుక్ర వారo ఎంజియూ సమావేశ మందిరంలో ప్రభుత్వ డిగ్రీ క ళాశాలలు మరియు పాలిటెక్నిక్...