MG University : ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్ అప్పీల్, విద్యార్థులు మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ బాధ్యతయుతంగా మెలగాలి
MG University : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జాతీయ సేవాపథకం యూనివర్సి టీ కా లేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ బిజి నెస్ మేనేజ్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆ దివారం మహనీయుల జయంతి కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మహా త్మా గాంధీ విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచా ర్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ వి ద్యార్థులను...