Mgu Big Breaking : బిగ్ బ్రేకింగ్, ఎంజీయూ రిజిస్ట్రార్ గా ఆచార్య కొప్పుల అంజిరెడ్డి ని యామకం
Mgu Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్ గా ఆర్థిక శాస్త్ర విభాగం ఆచార్యులు, ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ డీన్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సౌమ్యు డిగా, పరిపాలన దక్షి త, క్రమశిక్షణ, నిబద్ధత కలిగి న అధికారిగా మంచి పేరున్న ఆచార్య కొప్పుల అంజిరెడ్డి జీ వితం ఆద్యంతం స్ఫూర్తిదాయకమని ప్రాచుర్యంలో ఉంది. స్కూల్ డ్రాప్ అవుట్ గా, ఒక ఏడా ది గొర్రెల కాపరుగా, నేడు విశ్వవిద్యాలయ...