Minister Jupally Krishna Rao : మంత్రి జూపల్లి కృష్ణారావు ఘాటు వ్యాఖ్య, ఇతరుల జీవితాల్లోకి తొం గిచూడటం ఏ సంస్కృతి
Minister Jupally Krishna Rao : ప్రజా దీవెన, హైద రా బాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభు త్వం అనుస రించిన అప్రజాస్వామిక విధానాలపై పర్యాట క, సాంస్కృతిక, ఎ క్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ప్రజా భవన్ లో ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలిసి ఆయన మీ డియా సమావేశంలో మాట్లాడారు. నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ప్రభుత్వాలను చూ శాను,...