Minister Komati Reddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీల క వ్యాఖ్య, ఏఎంఆర్ పి లైనింగ్ తో నీటిసౌకర్యం పెరిగింది
Minister Komati Reddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఏఎంఆర్ పిలైనింగ్ పూర్తి కా వడం వల్ల నీటి సౌకర్యం పెరిగిం దని, తద్వారా రైతులం ద రూ బత్తా యి నిమ్మ తోటలను తీసేసి ధాన్యాన్ని పండిస్తు న్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నల్ల గొండ జిల్లా కేంద్రంలో ఏ ర్పాటు చేసిన మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడు తూ రానున్న వారం, పది రోజుల్లో రబీ ధాన్యం సేకరణ...