Minister Komati Reddy Venkata Reddy: బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, రూ.9. 40 కోట్లతో హై లెవెల్ బ్రిడ్జి, రోడ్డు పనులకు శ్రీకారం
Minister Komati Reddy Venkata Reddy: ప్రజా దీవె న, నల్లగొండ: నల్గొండ నగర అభివృద్ధిలో మరో కీలక అ డు గు పడింది. నగరంలోని 3వ డివిజన్ పరిధిలోని ఎస్టీ కాలనీ నుంచి శేషమ్మ గూడెం మీదుగా అద్దంకి రోడ్డు వరకు రూ.9 .40 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిం చనున్న హై లెవెల్ బ్రి డ్జి, రోడ్డు పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ...