Minister Komati Reddy Venkata Reddy : మంత్రి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, నల్లగొండ అంటే కాంగ్రెస్,కాంగ్రెస్ అంటే నల్లగొండ అని రుజువైంది

--నల్లగొండ కార్పొరేషన్ తో పాటు ఉమ్మడి జిల్లా మున్సిపాల్టీల్లో సత్తా చాటాం --సీఎం రేవంత్ నాయకత్వంలో రా ష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతోoది --బిఆర్ఎస్ ఓటమి ఒప్పుకొని ఆ త్మ విమర్శ చేసుకోవాలి -- ప్రజాసమస్యల పరిష్కారo ఎజెం డాగా మా పాలన కొనసాగుతుంది --మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబె ట్టేలాహామీలన్నీ నెరవేరుస్తాం --రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి Minister Komati Reddy Venkata Reddy: ప్రజా దీవె న, నల్లగొండ:నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లో కాంగ్రెస్...