Minister Komati Reddy VenkatReddy : బిగ్ బ్రేకింగ్, జర్మనీకి ‘పరిమళ’ పరిమళాలు, నిరుపేద కలను నిజం చేసిన మంత్రి కోమటిరెడ్డి
Minister Komati Reddy VenkatReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: కష్టాలు కడతేరవని అనుకున్నా రు..పేదరికం ఆమె కలలకు అడ్డు గోడగా నిలుస్తుందని భయపడ్డారు. రో జువారీ కూలీ చేసుకునే ఆ తల్లిదండ్రులకు, కూతురిని ఐఐ టీ మద్రాస్ దాకా చదివించడమే ఓ గొప్ప విజయం. కానీ, అంతటి తో ఆగక ఆ అమ్మాయి గగనాన్ని తాకేకలను కనిం ది. జర్మనీలోని ప్రముఖ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ సీటు సాధించింది.తీరా తీరం దాటే సమయానికి, ఆర్థిక సమస్య లు రాకాసి అలలై ఆమె ఆశలను ముంచెత్తేందుకు...